{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annavaahika-lekumdaa-puttina-biddaku-remdunnarella-taruvaata-not","title_te":"అన్నవాహిక లేకుండా పుట్టిన బిడ్డకు రెండున్నరేళ్ల తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎలాంటి ఆపరేషన్ చేశారు?","section":"తాజా","status_line":"అన్నవాహిక లేకుండా పుట్టిన బిడ్డకు రెండున్నరేళ్ల తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎలాంటి ఆపరేషన్ చేశారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T16:41:33.815Z"},"facts":[],"events":[{"id":"event-60811","date":"2026-08-08T15:36:23.000Z","title_te":"అన్నవాహిక లేకుండా పుట్టిన బిడ్డకు రెండున్నరేళ్ల తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎలాంటి ఆపరేషన్ చేశారు?","body_te":"అన్నవాహిక లేకుండా పుట్టిన ఆ చిన్నారికి గొంతు, జీర్ణాశయంలో వేసిన ట్యూబ్‌కు ఇన్ఫెక్షన్ సోకకుండా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి పర్యవేక్షణలో రెండున్నరేళ్ల పాటు సంరక్షించారు.తరువాత ఒక వైద్యుడు ఐదుగంటలపాటు గ్యాస్ట్రిక్ ఫుల్ అప్ శస్త్రచికిత్స చేసి, అన్నవాహికను సృష్టించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5y4qllqygvo?at_medium=RSS&at_campaign=rss"}]}]}