{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annee-jeero-tiketlenaa-dabbulevi","title_te":"అన్నీ జీరో టికెట్లేనా.. డబ్బులేవి?","section":"తాజా","status_line":"అన్నీ జీరో టికెట్లేనా.. డబ్బులేవి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87104","date":"2026-08-24T21:45:21.000Z","title_te":"అన్నీ జీరో టికెట్లేనా.. డబ్బులేవి?","body_te":"‘అన్నీ ఆధార్‌కార్డు టికెట్లేనా? డబ్బులేవి? కనీసం 60 శాతం క్యాష్‌ తీసుకురావాలన్న టార్గెట్లు మర్చిపోతే ఎట్లా? మళ్లీ ఇది రిపీట్‌ అయితే మెమోలు అందుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అంటూ డిపో మేనేజర్లు కండక్టర్లను వేధింపులకు గురి చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/nirmal-around-80-passengers-boarded-a-palle-velugu-bus-that-has-a-seating-capacity-of-55-2493428"}]}]}