{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annee-tyaagam-chesaaru-kaanee-viphalamayyaa-neet-vidyaarthini-so","title_te":"అన్నీ త్యాగం చేశారు.. కానీ విఫలమయ్యా.. నీట్‌ విద్యార్థిని సూసైడ్‌","section":"తాజా","status_line":"అన్నీ త్యాగం చేశారు.. కానీ విఫలమయ్యా.. నీట్‌ విద్యార్థిని సూసైడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40679","date":"2026-07-27T19:06:50.000Z","title_te":"అన్నీ త్యాగం చేశారు.. కానీ విఫలమయ్యా.. నీట్‌ విద్యార్థిని సూసైడ్‌","body_te":"నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్‌ జిల్లా జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో సూసైడ్‌ చేసుకోగా, ఆమె మృతదేహం లభ్యమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/a-student-from-maharashtra-died-by-suicide-distressed-over-securing-low-marks-in-the-neet-exam-2464785"}]}]}