{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anni-jillaallo-kriket-abhivruddhiki-hech-seee-rod-myaap","title_te":"అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్‌","section":"తాజా","status_line":"అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67579","date":"2026-08-12T21:04:00.000Z","title_te":"అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్‌","body_te":"తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చేందుకు హెచ్‌సీఏ సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.జంట నగరాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తోందని హెచ్‌సీఏ జిల్లా క్రికెట్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ (సీడీసీఐడీసీ) చైర్మన్‌ టి. శేష్‌నారాయణ్‌ వెల్లడించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hca-plans-statewide-cricket-roadmap-across-all-33-telangana-districts-2481618"}]}]}