{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anshu-selvamani-laas-emjils-lo-rojaa-kooturu-anshu-korika-la-jaa","title_te":"Anshu Selvamani : లాస్ ఏంజిల్స్‌లో రోజా కూతురు.. అన్షు కోరిక‌ల జాబితా పెద్ద‌దే.. ఫోటోలు వైర‌ల్‌","section":"తాజా","status_line":"Anshu Selvamani : లాస్ ఏంజిల్స్‌లో రోజా కూతురు.. అన్షు కోరిక‌ల జాబితా పెద్ద‌దే.. ఫోటోలు వైర‌ల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T17:29:00.042Z"},"facts":[],"events":[{"id":"event-44063","date":"2026-07-29T17:21:57.000Z","title_te":"Anshu Selvamani : లాస్ ఏంజిల్స్‌లో రోజా కూతురు.. అన్షు కోరిక‌ల జాబితా పెద్ద‌దే.. ఫోటోలు వైర‌ల్‌","body_te":"మాజీ మంత్రి, సినీ న‌టి రోజా కూతురు అన్షు సెల్వమణి (Anshu Selvamani) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో విహ‌రిస్తోంది. త‌న కోరికల జాబితాలోని అంశాలను ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్న‌ట్లు తెలిపింది. హ్యారీ పోటర్ పుస్తకాలలోని బటర్ బీర్, స్టూడియో పర్యటన త‌న‌లోని రోలర్ కోస్టర్ అభిమానిని సంతృప్తిపరిచిన‌ట్లు వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను లేటెస్టుగా పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/roja-daughter-anshu-selvamani-bucket-list-photos-viral-vm-1116018.html"}]}]}