{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anti-ageing-va-ya-ssu-perugutunna-koddee-cha-rmampai-kanipimche","title_te":"Anti Ageing | వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ చ‌ర్మంపై కనిపించే ముడ‌త‌ల‌ను ఇలా త‌గ్గించుకోండి","section":"తాజా","status_line":"Anti Ageing | వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ చ‌ర్మంపై కనిపించే ముడ‌త‌ల‌ను ఇలా త‌గ్గించుకోండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53370","date":"2026-08-04T09:01:53.000Z","title_te":"Anti Ageing | వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ చ‌ర్మంపై కనిపించే ముడ‌త‌ల‌ను ఇలా త‌గ్గించుకోండి","body_te":"వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు కనిపించడం సహజం. అయితే కేవలం వయసే కాదు, చర్మంలో తేమ తగ్గడం, స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, అధిక సూర్యరశ్మి, కాలుష్యం, ధూమపానం, అలాగే పోషకాహార లోపాలు కూడా ముడతలు త్వరగా రావడానికి కారణమవుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-share-these-anti-ageing-tips-work-better-on-skin-follow-daily-2473027"}]}]}