{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anti-aging-drug-vruddhaapyaanni-aape-mamdulu-vachchesaayaa-nipun","title_te":"Anti Aging Drug: వృద్ధాప్యాన్ని ఆపే మందులు వచ్చేశాయా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం!","section":"తాజా","status_line":"Anti Aging Drug: వృద్ధాప్యాన్ని ఆపే మందులు వచ్చేశాయా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33644","date":"2026-07-23T11:25:42.000Z","title_te":"Anti Aging Drug: వృద్ధాప్యాన్ని ఆపే మందులు వచ్చేశాయా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం!","body_te":"వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేసే మందులు అందుబాటులోకి వస్తున్నాయనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గుండె జబ్బులు, క్యాన్సర్, మతిమరుపు వంటి వయసు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ మందులు ఉపయోగపడతాయనే పరిశోధనలు వెలువడుతున్నాయి. అయితే, ఇవి నిజంగా ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి? వాటిని ఉపయోగించడం పూర్తిగా సురక్షితమేనా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/medications-against-aging-pose-long-term-health-risks-and-side-effects-says-experts-1871974.html"}]}]}