{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anti-biotics-yaamtee-ba-yaatiks-mamdula-nu-vaadutunna-vaaru-ee-j","title_te":"Anti Biotics | యాంటీ బ‌యాటిక్స్ మందుల‌ను వాడుతున్న వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం తప్ప‌నిస‌రి..","section":"తాజా","status_line":"Anti Biotics | యాంటీ బ‌యాటిక్స్ మందుల‌ను వాడుతున్న వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం తప్ప‌నిస‌రి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45316","date":"2026-07-30T11:29:30.000Z","title_te":"Anti Biotics | యాంటీ బ‌యాటిక్స్ మందుల‌ను వాడుతున్న వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం తప్ప‌నిస‌రి..","body_te":"యాంటీ బయాటిక్స్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మందులు తీసుకునే సమయంలో ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే మందుల ప్రభావం తగ్గడమే కాకుండా విరేచనాలు, జీర్ణాశ‌య అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు కూడా పెరిగే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-are-using-anti-biotics-then-must-follow-these-safety-tips-say-health-experts-2467831"}]}]}