{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anukunna-samayaanike-irumudi","title_te":"అనుకున్న సమయానికే ఇరుముడి","section":"తాజా","status_line":"అనుకున్న సమయానికే ఇరుముడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42399","date":"2026-07-28T20:10:50.000Z","title_te":"అనుకున్న సమయానికే ఇరుముడి","body_te":"రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అయోమయం లేదని, ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్ట్‌ 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నదని మంగళవారం మేకర్స్‌ ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ravi-teja-irumudi-movie-poster-out-2465861"}]}]}