{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anumaanaaspada-sthitilo-14-enugulu-mruti-vishaprayogam-jarigimda","title_te":"అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?","section":"తాజా","status_line":"అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43097","date":"2026-07-29T06:52:29.000Z","title_te":"అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?","body_te":"దక్షిణ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కు సమీపంలో 14 ఏనుగులు అనుమానాస్పదంగా మరణించాయి. అవి వ్యాధుల వల్ల చనిపోయాయా? లేదా విషప్రయోగం జరిగిందా? అని నిర్ధరించేందుకు అవయవ నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు కేడబ్ల్యూఎస్ బీబీసీకి తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c1d1ed36ggpo?at_medium=RSS&at_campaign=rss"}]}]}