{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anupama-parameswaran-adiripoyina-anupa-ma-pa-ra-mesva-ra-n-photo","title_te":"Anupama Parameswaran : అదిరిపోయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫోటోలు.. మీ దేశీ గ‌ర్ల్ అంటూ..","section":"తాజా","status_line":"Anupama Parameswaran : అదిరిపోయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫోటోలు.. మీ దేశీ గ‌ర్ల్ అంటూ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60161","date":"2026-08-08T08:04:09.000Z","title_te":"Anupama Parameswaran : అదిరిపోయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫోటోలు.. మీ దేశీ గ‌ర్ల్ అంటూ..","body_te":"చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల‌కు మీ దేశీ గ‌ర్ల్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అనుప‌మ ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anupama-parameswaran-your-desi-girl-photos-vm-1119712.html"}]}]}