{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anupama-parameswaran-atadu-chaalaa-sveet-haart-praablams-vaste-a","title_te":"Anupama Parameswaran: అతడు చాలా స్వీట్ హార్ట్.. ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్..","section":"తాజా","status_line":"Anupama Parameswaran: అతడు చాలా స్వీట్ హార్ట్.. ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78725","date":"2026-08-19T13:45:12.000Z","title_te":"Anupama Parameswaran: అతడు చాలా స్వీట్ హార్ట్.. ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్..","body_te":"ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు నెట్టింట సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా తన బ్రేకప్ గురించి బయటపెట్టి అందరికి షాకిచ్చింది. అయితే తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హీరోకు మాత్రమే కాల్ చేస్తానని.. అతడు ఒక స్వీట్ హార్ట్ అని అన్నారు. ఇప్పుడు అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/anupama-parameswaran-calls-dulquer-salmaan-for-help-and-says-he-is-sweet-heart-1891943.html"}]}]}