{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anusakti-ramga-avasaraalaku-imjineerimg-korsu","title_te":"అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు","section":"తాజా","status_line":"అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52516","date":"2026-08-03T21:08:04.000Z","title_te":"అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు","body_te":"భవిష్యత్‌ తరాలకు అవసరమయ్యే నిపుణులను సిద్ధం చేయాలన్నదే ఐఐటీహెచ్‌ సంకల్పమని, అణుశక్తి రంగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కోర్సును ప్రారంభిస్తున్నామని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ, ఐఐటీహెచ్‌, క్రిమ్సన్‌ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఈఈపీఎల్‌) సంయుక్తంగా అణు గ్యాన్‌- న్యూక్లియర్‌ టెక్నాలజీ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/iith-director-b-s-murty-said-that-they-are-launching-an-engineering-course-2472277"}]}]}