{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anushka-shetty-anushka-kosam-raasina-katha-12-ella-tarvaata-kimg","title_te":"Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..","section":"తాజా","status_line":"Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56436","date":"2026-08-06T05:10:29.000Z","title_te":"Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..","body_te":"Anushka Shetty | ఈ శుక్రవారం విడుదల కానున్న తెలుగు చిత్రాల్లో ‘కింగ్ జాకీ క్వీన్ (KJQ)’ ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ చివరిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/kgq-for-anushka-shetty-2475083"}]}]}