{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ap-news-tiruma-lalo-aamjaneya-svaami-vigra-ham-choree-kaashaaya","title_te":"AP News | తిరుమ‌లలో ఆంజనేయ స్వామి విగ్ర‌హం చోరీ.. కాషాయ దుస్తుల్లో దొంగ‌..!","section":"తాజా","status_line":"AP News | తిరుమ‌లలో ఆంజనేయ స్వామి విగ్ర‌హం చోరీ.. కాషాయ దుస్తుల్లో దొంగ‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T13:27:44.012Z"},"facts":[],"events":[{"id":"event-32077","date":"2026-07-22T12:52:58.000Z","title_te":"AP News | తిరుమ‌లలో ఆంజనేయ స్వామి విగ్ర‌హం చోరీ.. కాషాయ దుస్తుల్లో దొంగ‌..!","body_te":"AP News | తిరుప‌తిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తులు నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/andhrapradesh-news/ap-news-anjaneya-swamy-idol-stolen-in-tirumala-thief-dressed-in-saffron-robes-2459233"}]}]}