{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apaart-memt-lo-illu-komtunnaaraa-kimdi-phlor-varses-pai-phlor-va","title_te":"అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా.. కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్.. వాస్తు ప్రకారం ఏది మంచిది?","section":"తాజా","status_line":"అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా.. కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్.. వాస్తు ప్రకారం ఏది మంచిది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68749","date":"2026-08-13T12:45:17.000Z","title_te":"అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా.. కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్.. వాస్తు ప్రకారం ఏది మంచిది?","body_te":"సొంతిల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో వాస్తు నియమాలు పాటించడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగిన ఈ రోజుల్లో, కింది ఫ్లోర్లలోని ఫ్లాట్లకు, పై ఫ్లోర్లకు వాస్తులో ఏమైనా తేడాలు ఉంటాయా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనిపై వాస్తు ప్రముఖులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/apartment-vastu-tips-is-a-lower-floor-better-than-a-higher-floor-know-what-vastu-says-1887288.html"}]}]}