{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aphghaanisthaan-lo-vadhuvu-mekap-painaa-nishedham","title_te":"అఫ్ఘానిస్థాన్‌లో వధువు మేకప్‌పైనా నిషేధం","section":"తాజా","status_line":"అఫ్ఘానిస్థాన్‌లో వధువు మేకప్‌పైనా నిషేధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45957","date":"2026-07-30T21:00:46.000Z","title_te":"అఫ్ఘానిస్థాన్‌లో వధువు మేకప్‌పైనా నిషేధం","body_te":"అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై అనేక ఆంక్షల్ని విధిస్తున్న అక్కడి తాలిబన్‌ సర్కార్‌..వధువుపైనా కఠిన నిబంధనల్ని ప్రకటించింది. వివాహ సమయంలో వధువు మేకప్‌ వేసుకోవటాన్ని కూడా నిషేధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/afghanistans-taliban-rulers-ban-make-up-and-perfume-for-brides-in-new-weddings-clampdown-2468099"}]}]}