{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apology-aavesamlo-maatlaadaa-na-nnu-ksha-mimchamdi-la-da-kh-vee","title_te":"Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. న‌న్ను క్ష‌మించండి’.. ల‌డ‌ఖ్‌ ‘వీ ఆర్ జెన్ జీ’ యువ‌తి..!","section":"తాజా","status_line":"Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. న‌న్ను క్ష‌మించండి’.. ల‌డ‌ఖ్‌ ‘వీ ఆర్ జెన్ జీ’ యువ‌తి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80344","date":"2026-08-20T14:43:38.000Z","title_te":"Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. న‌న్ను క్ష‌మించండి’.. ల‌డ‌ఖ్‌ ‘వీ ఆర్ జెన్ జీ’ యువ‌తి..!","body_te":"Apology | లడఖ్‌ (Ladakh) లో 'వీ ఆర్ జెన్ జీ' అంటూ భారత సైనికుల (Indian Soldiers) తో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియా (Social Media) లో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ, భారత సైన్యం, జమ్మూకశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mujhe-behen-samajh-ke-maaf-kar-do-ladakh-we-are-gen-z-tourist-issues-apology-to-army-2489260"}]}]}