{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apology-naaku15-elle-na-nnu-ksha-mimchamdi-veediyo-rileej-chesin","title_te":"Apology: నాకు15 ఏళ్లే.. న‌న్ను క్ష‌మించండి.. వీడియో రిలీజ్ చేసిన ఓ అమ్మాయి","section":"తాజా","status_line":"Apology: నాకు15 ఏళ్లే.. న‌న్ను క్ష‌మించండి.. వీడియో రిలీజ్ చేసిన ఓ అమ్మాయి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T05:42:53.115Z"},"facts":[],"events":[{"id":"event-48050","date":"2026-08-01T05:20:37.000Z","title_te":"Apology: నాకు15 ఏళ్లే.. న‌న్ను క్ష‌మించండి.. వీడియో రిలీజ్ చేసిన ఓ అమ్మాయి","body_te":"Apology: ప్ర‌ధాని మోదీకి ఓ అమ్మాయి క్షమాప‌ణ‌లు చెప్పింది. త‌న వ‌య‌సు 15 ఏళ్లు అని పేర్కొన్న‌ది. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కొంద‌రి ప్రోత్సాహం వ‌ల్ల తాను ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా చెడు మాట్లాడిన‌ట్లు పేర్కొన్న‌ది. కేసు బుక్ చేసిన నేప‌థ్యంలో ఆ యువ‌తి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/15-year-old-girl-booked-for-abusing-pm-modi-at-cjp-protest-apologises-video-released-2469812"}]}]}