{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"appatlo-krejee-heeroyin-ippudu-amdaalato-gattaraleputunna-byoote","title_te":"అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ","section":"తాజా","status_line":"Irumudi : అప్పుడు హీరోయిన్‏గా ఫెయిల్.. ఇప్పుడు విలన్‍గా ఇరగదీసింది.. ఇరుముడి టీజర్ తెలుగులో క్రేజీ బ్యూటీ..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-87988","date":"2026-08-25T09:10:51.000Z","title_te":"Irumudi : అప్పుడు హీరోయిన్‏గా ఫెయిల్.. ఇప్పుడు విలన్‍గా ఇరగదీసింది.. ఇరుముడి టీజర్ తెలుగులో క్రేజీ బ్యూటీ..","body_te":"ఇరుముడి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. మంచి హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని కోట్లలో వసూల్లు రాబడుతుంది. చిన్నా, పెద్ద, యూత్ అందరూ ఈ సినిమాకు ఆకర్షితులు అవుతున్నారు. మాస్ యాక్షన్ సీన్లతోపాటు మనసును మెలిపెట్టే ఎమోషనల్ సీన్లతో ఈ సినిమా సాగుతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/irumudi-movie-teacher-actress-swasika-once-acted-as-heroine-in-telugu-film-check-here-1896126.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxQU2RyZHNUdkhFSlVtUkxfRzZjWGxubmcwV3RtbnF0dUI1WjExTnNxNjkyNDhaU2dzX1NKRWd5QlF6SjlxcHl5UjZ6RnZESkpLSzhYOW5WekxHX284dWNrQVBQRk9ZTG9Gd3d5cXp6WE9SWTV1YWdaWXpQNWtNR2QyaW0xeVVNLTBYOFB2WlRJUnhsaHFLcmNmdmlMcUMtV2FtLUJITzlpVm9RVE1fRlpDc1FIZmhQYlBLZG9aVmNIM2hSNXBxaDQwOFROc2x0RDDSAdQBQVVfeXFMTWtmZkZuSUNidU1SOWVZU3FxTDVxLXZoT0JQU2Z3Z21mdHVCcFZrMkgxRS1RYmhqZWwxVkdZaFV4a2tnX0toa29tbldIZ2dDSWpfSVZwYldoZGt5TlYwdkZGX3B4bHNzOTIxQ3NkTGs1N2hQN1R3eHJDSFZ2ZGNIRDJZb0ozMkh4bWU3LTZTVUtrMjVkUnRxSTFXcmhCWkg5OVM0SUt4NnFVU2duNTFRaG1ISEctMzFNcExnemtvalFZUEFvOXBUTE1FT20yWXVSV0JnVHY?oc=5"}]},{"id":"event-59186","date":"2026-08-07T16:35:08.000Z","title_te":"అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ","body_te":"చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-meera-jasmine-latest-glamorous-photos-goes-viral-07-08-2026-1883043.html"}]}]}