{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"appetite-aaka-li-ta-ggimdaa-emee-tinaala-nipimchadam-ledaa-amduk","title_te":"Appetite | ఆక‌లి త‌గ్గిందా.. ఏమీ తినాల‌నిపించడం లేదా.. అందుకు కార‌ణాలు ఇవే.. ఏం చేయాలంటే..?","section":"తాజా","status_line":"Appetite | ఆక‌లి త‌గ్గిందా.. ఏమీ తినాల‌నిపించడం లేదా.. అందుకు కార‌ణాలు ఇవే.. ఏం చేయాలంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43943","date":"2026-07-29T15:29:04.000Z","title_te":"Appetite | ఆక‌లి త‌గ్గిందా.. ఏమీ తినాల‌నిపించడం లేదా.. అందుకు కార‌ణాలు ఇవే.. ఏం చేయాలంటే..?","body_te":"ఆకలి తగ్గిపోవడం అంటే చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక బరువు తగ్గడం, బలహీనత, అలసట వంటి సమస్యలు వ‌స్తాయి. కొన్నిసార్లు అనారోగ్యం, ఒత్తిడి లేదా జీవనశైలి కారణంగా ఆకలి తగ్గుతుంది. అయితే కొన్ని సులభమైన అలవాట్లను పాటించడం ద్వారా ఆకలిని సహజంగా పెంచుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-share-these-tips-when-you-have-no-appetite-2466895"}]}]}