{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apple-iphone-18-pro-max-aapil-phyaans-redeenaa-aiphon-18-pro-mya","title_te":"Apple iPhone 18 Pro Max : ఆపిల్ ఫ్యాన్స్ రెడీనా.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడు? లీకైన ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!","section":"తాజా","status_line":"Apple iPhone 18 Pro Max : ఆపిల్ ఫ్యాన్స్ రెడీనా.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడు? లీకైన ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T16:35:27.918Z"},"facts":[],"events":[{"id":"event-73849","date":"2026-08-16T15:13:43.000Z","title_te":"Apple iPhone 18 Pro Max : ఆపిల్ ఫ్యాన్స్ రెడీనా.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడు? లీకైన ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!","body_te":"Apple iPhone 18 Pro Max Price : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ కానుంది. ఐఫోన్ 18 ప్రో ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాతో పాటుగా లాంచ్ అవుతుందని అంచనా . గత మోడల్ డిజైన్‌, పవర్ ఫుల్ A20 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/apple-iphone-18-pro-max-price-in-india-launch-date-specs-and-camera-sh-1123487.html"}]}]}