{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apple-storage-tips-aapil-koste-vemtane-nallagaa-maarutomdaa-ee-c","title_te":"Apple Storage Tips: ఆపిల్ కోస్తే వెంటనే నల్లగా మారుతోందా? ఈ చిట్కాలతో గంటల తరబడి ఫ్రెష్‌గా ఉంచండి!","section":"తాజా","status_line":"Apple Storage Tips: ఆపిల్ కోస్తే వెంటనే నల్లగా మారుతోందా? ఈ చిట్కాలతో గంటల తరబడి ఫ్రెష్‌గా ఉంచండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82022","date":"2026-08-21T14:45:16.000Z","title_te":"Apple Storage Tips: ఆపిల్ కోస్తే వెంటనే నల్లగా మారుతోందా? ఈ చిట్కాలతో గంటల తరబడి ఫ్రెష్‌గా ఉంచండి!","body_te":"ఆపిల్‌ను కోసి కొద్దిసేపు బయట ఉంచితే ముక్కలు గోధుమ లేదా నలుపు రంగులోకి మారడం చాలామంది గమనించే ఉంటారు. ముఖ్యంగా పిల్లల కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేసేటప్పుడు లేదా ముందుగానే పండ్లను కట్ చేసి పెట్టేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇలా రంగు మారడం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు. ఆపిల్ లోపలి భాగం గాలిలోని ఆక్సిజన్‌కు గురైనప్పుడు ఆక్సీకరణ ప్రక్రియ జరగడం వల్లే రంగు మారుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/easy-ways-to-keep-apple-slices-fresh-for-hours-details-in-telugu-1893484.html"}]}]}