{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apply-pay-upi-aktobar-lo-bhaarat-ku-aapil-pe-sarveesu-no-upi-sap","title_te":"Apply Pay UPI : అక్టోబర్‌లో భారత్‌కు ఆపిల్ పే సర్వీసు.. నో UPI సపోర్ట్.. ఐఫోన్ యూజర్లకు బెనిఫిట్ ఏంటి?","section":"తాజా","status_line":"Apply Pay UPI : అక్టోబర్‌లో భారత్‌కు ఆపిల్ పే సర్వీసు.. నో UPI సపోర్ట్.. ఐఫోన్ యూజర్లకు బెనిఫిట్ ఏంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65224","date":"2026-08-11T11:15:08.000Z","title_te":"Apply Pay UPI : అక్టోబర్‌లో భారత్‌కు ఆపిల్ పే సర్వీసు.. నో UPI సపోర్ట్.. ఐఫోన్ యూజర్లకు బెనిఫిట్ ఏంటి?","body_te":"Apply Pay UPI : భారత్‌లో ఆపిల్ పే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్లు ఆపిల్ వాలెట్ ద్వారా నేరుగా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయవచ్చు. ప్రారంభంలో యూపీఐ సపోర్ట్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/apple-pay-is-coming-to-india-by-october-but-without-upi-support-what-it-means-for-indian-users-sh-1120956.html"}]}]}