{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"appointed-vaalgomda-raamalimgesvara-aalaya-chair-parsan-gaa-chil","title_te":"Appointed | వాల్గొండ రామలింగేశ్వర ఆలయ చైర్‌పర్సన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్","section":"తాజా","status_line":"Appointed | వాల్గొండ రామలింగేశ్వర ఆలయ చైర్‌పర్సన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T08:56:33.116Z"},"facts":[],"events":[{"id":"event-36817","date":"2026-07-25T08:16:22.000Z","title_te":"Appointed | వాల్గొండ రామలింగేశ్వర ఆలయ చైర్‌పర్సన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్","body_te":"త్రేతాయుగ చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్‌గా శీలం రవి నియమితులయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/chiliveri-lakshmi-ramesh-appointed-chairperson-of-valgonda-ramalingeswara-temple-2462377"}]}]}