{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"appu-chesi-athlet-gaa-maarchina-tamdri-kat-cheste-kaamanvelt-gem","title_te":"అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!","section":"తాజా","status_line":"అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40502","date":"2026-07-27T15:19:48.000Z","title_te":"అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..!","body_te":"Gyaneshwari Yadav: పేదరికం, కష్టాలు ఎన్ని ఎదురైనా పట్టుదల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని జ్ఞానేశ్వరి యాదవ్ నిరూపించింది. జ్ఞానేశ్వరి యాదవ్ విజయాల పరంపర కేవలం ఈ కామన్వెల్త్ గేమ్స్‌తోనే మొదలవ్వలేదు. అలాగే, రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లోనూ ఆమె ఇదే జోరు కొనసాగించి దేశానికి స్వర్ణం తీసుకురావాలని యావత్ భారతావని ఆకాంక్షిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/gyaneshwari-yadav-cwg-2026-silver-medal-weightlifting-story-1874985.html"}]}]}