{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"appula-numchi-vimukti-vaarevvaa-ee-raasula-vaariki-ika-dabbuto-p","title_te":"అప్పుల నుంచి విముక్తి.. వారెవ్వా ఈ రాశుల వారికి ఇక డబ్బుతో పనే లేదు","section":"తాజా","status_line":"ఆధ్యాత్మికం: కర్కాటకంలో కుజ-గురు కలయిక: ఈ రాశుల వారికి తిరుగే లేదు.. ఊహించని విధంగా డబ్బు వర్షం !","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91082","date":"2026-08-27T07:02:00.000Z","title_te":"ఆధ్యాత్మికం: కర్కాటకంలో కుజ-గురు కలయిక: ఈ రాశుల వారికి తిరుగే లేదు.. ఊహించని విధంగా డబ్బు వర్షం !","body_te":"ఆధ్యాత్మికం: కర్కాటకంలో కుజ-గురు కలయిక: ఈ రాశుల వారికి తిరుగే లేదు.. ఊహించని విధంగా డబ్బు వర్షం !","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/-mars-jupiter-conjunction-could-bring-big-career-money-changes-for-4-zodiac-signs"}]},{"id":"event-47310","date":"2026-07-31T16:02:22.000Z","title_te":"అప్పుల నుంచి విముక్తి.. వారెవ్వా ఈ రాశుల వారికి ఇక డబ్బుతో పనే లేదు","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు, రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి సంచారం చేస్తుంటాయి. అంతే కాకుండా కొన్ని సార్లు గ్రహాలు సంచారం చేయడం వలన రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని వలన రాజయోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/debt-relief-astrology-3-zodiac-signs-achieve-financial-freedom-prosperity-1877915.html"}]}]}