{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"apsara-vydyula-trolars-ku-vijnapti-naanammapai-premanu-kanneella","title_te":"Apsara Vydyula | ట్రోలర్స్‌కు విజ్ఞప్తి.. నానమ్మపై ప్రేమను కన్నీళ్లతో లెక్కకట్టొద్దు..!","section":"తాజా","status_line":"Apsara Vydyula | ట్రోలర్స్‌కు విజ్ఞప్తి.. నానమ్మపై ప్రేమను కన్నీళ్లతో లెక్కకట్టొద్దు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T13:02:48.721Z"},"facts":[],"events":[{"id":"event-17882","date":"2026-07-14T13:02:27.000Z","title_te":"Apsara Vydyula | ట్రోలర్స్‌కు విజ్ఞప్తి.. నానమ్మపై ప్రేమను కన్నీళ్లతో లెక్కకట్టొద్దు..!","body_te":"Apsara Vydyula : నానమ్మ అంత్యక్రియల సమయంలో ఏడవలేదని, ఆమెకు బాధే లేదని నెట్టింట పుట్టుకొస్తున్న ట్రోల్స్‌కు సోషల్ మీడియా పోస్ట్‌తో అప్సర విద్యుల (Apsara Vydyula) కౌంటర్ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/late-singer-janaki-grand-daughter-counters-trollers-in-emotional-post-2451167"}]}]}