{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ara-tebul-spoon-teesukumte-aastamaa-svaasa-samasyalu-poorti-upas","title_te":"అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!","section":"తాజా","status_line":"అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T01:11:30.927Z"},"facts":[],"events":[{"id":"event-74164","date":"2026-08-17T00:30:23.000Z","title_te":"అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!","body_te":"వాతావరణంలో వచ్చే కొన్ని మార్పులు వలన చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇంకా దుమ్ము, ధూళి వలన రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతోంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాసకోశ సమస్యలతో ఎంతో బాధ పడుతున్నారు. దీని వలన ఆస్తమా బారిన పడుతున్నారు. చిన్నపాటి పనికే ఆయాస పడిపోతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/clove-powder-for-asthma-and-breathing-problems-can-this-traditional-remedy-support-lung-health-1889775.html"}]}]}