{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arati-aakupai-varalakshmi-maataa-chitram","title_te":"అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం","section":"తాజా","status_line":"అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81604","date":"2026-08-21T10:21:33.000Z","title_te":"అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం","body_te":"నవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వినూత్నంగా తన కళా ప్రతిభను చాటుకున్నారు. అరటి ఆకుపై వరలక్ష్మీ మాత చిత్రాన్ని అద్భుతంగా గీసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఆయన సృజనాత్మకతను ప్రశంసించారు. గతంలో ఆయన విత్తనాలపై, మట్టితో చిత్రాలు గీసి గుర్తింపు పొందారు. The post అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/image-of-goddess-varalakshmi-on-a-banana-leaf/"}]}]}