{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arati-boppaayini-vidividigaa-timtene-amrutam-porapaatuna-kalipi","title_te":"అరటి, బొప్పాయిని విడివిడిగా తింటేనే అమృతం! పొరపాటున కలిపి తిన్నారంటే అంతే సంగతి?","section":"తాజా","status_line":"అరటి, బొప్పాయిని విడివిడిగా తింటేనే అమృతం! పొరపాటున కలిపి తిన్నారంటే అంతే సంగతి?","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T10:53:13.779Z"},"facts":[],"events":[{"id":"event-28177","date":"2026-07-20T10:48:59.000Z","title_te":"అరటి, బొప్పాయిని విడివిడిగా తింటేనే అమృతం! పొరపాటున కలిపి తిన్నారంటే అంతే సంగతి?","body_te":"ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బొప్పాయి పండు, అరటిపండు కలిపి అస్సలు తినకూడదు. ఈ రెండు పండ్ల స్వభావం పూర్తిగా వేర్వేరు కావడం వల్ల వీటిని కలిపి తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా కలిపి తింటే వచ్చే ప్రధాన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/should-you-mix-banana-and-papaya-facts-you-need-to-know-1869722.html"}]}]}