{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aratipamdlu-tvaragaa-paadavakumdaa-umdaalaa-ee-chinna-trik-paati","title_te":"అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉండాలా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే వారమైనా తాజాగా ఉంటాయి!","section":"తాజా","status_line":"అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉండాలా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే వారమైనా తాజాగా ఉంటాయి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66793","date":"2026-08-12T10:20:27.000Z","title_te":"అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉండాలా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే వారమైనా తాజాగా ఉంటాయి!","body_te":"అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి. విటమిన్లు, పొటాషియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే అరటిపండ్లను రోజూ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే, ఇవి కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే నల్లబడిపోవడం లేదా మెత్తబడి పాడైపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. దీనివల్ల చాలామందికి అరటిపండ్లు వృథా అయిపోతుంటాయి. కానీ, ఒక చిన్న కిచెన్ హ్యాక్ ఉపయోగించి అరటిపండ్లను ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా తాజాగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/want-to-keep-bananas-fresh-for-longer-try-this-simple-foil-trick-1886409.html"}]}]}