{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ardharaatri-aarteesee-bassulo-bhaaree-nagadu-byaag-topaatu-lyaap","title_te":"అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదు బ్యాగ్‌తోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?","section":"తాజా","status_line":"అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదు బ్యాగ్‌తోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63008","date":"2026-08-10T06:16:56.000Z","title_te":"అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదు బ్యాగ్‌తోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?","body_te":"Medchal RTC conductor: మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన సుమారు రూ.2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను గుర్తించి, అధికారుల సహకారంతో బాధితుడికి క్షేమంగా అప్పగించారు. దీంతో సదరు వ్యక్తి వారికి ధన్యవాదాలు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/2-lakh-cash-laptop-left-behind-in-bus-tgsrtc-staff-return-valuable-bag-to-passenger-1884828.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxPWnBSTXlwTVZQekRuU3NCSnhHVk5WWlhUYnI0R1Bkc1ExOVJnQzFaY2hwWUt4Y2VKNzFkaHYyU1dzemNEU0cwMm9fdU00SkI0MV9UU0d4V3dfRW9nLVp4SUNEWFRXaE4zTF9nNG5wM2JLanlKMTZLU2xtU0otVlZheW9rVWxYYTN5R0tXTFpuNWh2QmZLWXFzMHRycDBtN2Rqd0lTXzg0X3ZGU1EyM1ZIa280Vnc2TXRqcFdsWjJaWFhSbnJDbG90M3Z0azPSAcwBQVVfeXFMT1pwUk15cE1WUHpEblNzQkp4R1ZOVlpYVGJyNEdQZHNRMTlSZ0MxWmNocFlLeGNlSjcxZGh2MlNXc3pjRFNHMDJvX3VNNEpCNDFfVFNHeFd3X0VvZy1aeElDRFhUV2hOM0xfZzRucDNiS2p5SjE2S1NsbVNKLVZWYXlva1VsWGEzeUdLV0xabjVodkJmS1lxczB0cnAwbTdkandJU184NF92RlNRMjNWSGtvNFZ3Nk10anBXbFoyWlhYUm5yQ2xvdDN2dGsz?oc=5"}]}]}