{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"are-idem-chepa-ples-nu-batti-ramgu-maarchestomdi","title_te":"అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!","section":"తాజా","status_line":"అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49847","date":"2026-08-02T07:10:42.000Z","title_te":"అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!","body_te":"డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన రంగులు మార్చే బొంతచేప చిక్కింది. పరిసరాల రంగులకు అనుగుణంగా శరీర రంగును మార్చే ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉండగా, కిలో రూ.400 నుంచి రూ.450 వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/rare-color-changing-fish-caught-in-fishermens-net-at-antarvedi-video-tv9d-1878982.html"}]}]}