{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arere-innaallu-elaa-mis-ayyaam-ilaa-cheste-okka-chukka-paalu-koo","title_te":"అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు కూడా పొంగిపోవు.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే..","section":"తాజా","status_line":"అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు కూడా పొంగిపోవు.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33781","date":"2026-07-23T13:11:39.000Z","title_te":"అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు కూడా పొంగిపోవు.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే..","body_te":"వంటగదిలో ప్రతిరోజూ మనకు ఎదురయ్యే అత్యంత సాధారణమైన, అలాగే చికాకు తెప్పించే సమస్యల్లో పాలు పొంగిపోవడం ఒకటి. రోజూ ఉదయాన్నే పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేసేటప్పుడు, ఒక్క క్షణం కన్ను పక్కకు తిప్పినా లేదా వేరే పనిలోకి దృష్టి మరల్చినా చాలు.. పాలు క్షణాల్లో పొంగి పొయ్యి అంతటా ఒలికిపోతాయి. దీనివల్ల పాలు వృథా అవ్వడమే కాకుండా స్టవ్‌ను శుభ్రం చేయడం మరో పెద్ద టాస్క్. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పాలు పొంగిపోకుండా చేయొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-stop-milk-from-boiling-over-5-easy-kitchen-hacks-you-must-try-1872081.html"}]}]}