{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arere-innaallu-teleede-emdina-mokkaku-saitam-praanam-pose-eruvu","title_te":"అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఎండిన మొక్కకు సైతం ప్రాణం పోసే ఎరువు.. ఇలా చేస్తే కాపే కాపు","section":"తాజా","status_line":"అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఎండిన మొక్కకు సైతం ప్రాణం పోసే ఎరువు.. ఇలా చేస్తే కాపే కాపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T09:23:03.974Z"},"facts":[],"events":[{"id":"event-61753","date":"2026-08-09T08:28:26.000Z","title_te":"అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఎండిన మొక్కకు సైతం ప్రాణం పోసే ఎరువు.. ఇలా చేస్తే కాపే కాపు","body_te":"చాలా మంది వంట చేసిన తర్వాత గుడ్ల పెంకులను వేస్ట్‌ చెత్త బుట్టలో పడేస్తారు. కానీ వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.అవును మనం వేస్ట్‌గా పడేసి ఈ గుడ్డు పొట్టునే కొందరు సేంద్రియ ఎరువుగా వాడి మొక్కలను పెంచుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో గార్డెన్ ఉంటే.. ఈ గుడ్ల పొట్టును వాటిని ఎరువుగా ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eggshell-fertilizer-for-plants-how-to-use-waste-eggshells-in-gardening-1884221.html"}]}]}