{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arere-nijamaa-paamu-vemtapadinappudu-ilaa-parugedite-kaatu-veyad","title_te":"అరెరె నిజమా.. పాము వెంటపడినప్పుడు ఇలా పరుగెడితే కాటు వేయదా.. అసలు వాస్తవం ఏంటీ?","section":"తాజా","status_line":"అరెరె నిజమా.. పాము వెంటపడినప్పుడు ఇలా పరుగెడితే కాటు వేయదా.. అసలు వాస్తవం ఏంటీ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T12:49:06.480Z"},"facts":[],"events":[{"id":"event-62041","date":"2026-08-09T12:12:36.000Z","title_te":"అరెరె నిజమా.. పాము వెంటపడినప్పుడు ఇలా పరుగెడితే కాటు వేయదా.. అసలు వాస్తవం ఏంటీ?","body_te":"పాము ఎదురైతే చాలు.. ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది. ఇక అది మనల్ని తరుముతుందంటే భయంతో కాళ్లు చేతులు ఆడవు. అయితే అలాంటి అత్యవసర సమయంలో పరుగెత్తడానికి ఒక సీక్రెట్ ట్రిక్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం విపరీతంగా చక్కర్లు కొడుతుంది. నిజంగానే S ఆకారంలో పరుగెడితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/does-running-in-an-s-shape-save-you-from-a-snake-bite-the-truth-revealed-1884389.html"}]}]}