{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arere-vedi-vedigaa-timtumte-naaluka-kaalimdaa-takshana-upasamana","title_te":"అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..","section":"తాజా","status_line":"అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72233","date":"2026-08-15T13:53:14.000Z","title_te":"అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..","body_te":"వేడి వేడి కాఫీ, టీ, పిజ్జా లేదా ఘుమఘుమలాడే సూప్స్ చూసినప్పుడు తొందరపడి తినేయడం చాలామందికి అలవాటు. అయితే, ఈ క్రమంలో నాలుక లేదా నోటి లోపలి భాగం కాలడం చాలా సాధారణంగా జరుగుతుంది. నాలుక కాలినప్పుడు మంట పుట్టడమే కాకుండా, ఆ తర్వాత ఏ ఆహారం తినాలన్నా తీవ్రమైన ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఇంట్లోనే తక్షణ ఉపశమనం పొందేందుకు డెంటిస్టులు కొన్ని సులువైన మార్గాలను సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/burned-your-tongue-after-eating-hot-food-try-these-simple-tips-for-quick-relief-1888981.html"}]}]}