{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arestayina-vidyaarthula-vidudaleppudu-beehaar-lo-roddekkina-vidy","title_te":"అరెస్టయిన విద్యార్థుల విడుదలెప్పుడు.. బీహార్‌లో రోడ్డెక్కిన విద్యార్థులు","section":"తాజా","status_line":"అరెస్టయిన విద్యార్థుల విడుదలెప్పుడు.. బీహార్‌లో రోడ్డెక్కిన విద్యార్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54189","date":"2026-08-04T19:36:51.000Z","title_te":"అరెస్టయిన విద్యార్థుల విడుదలెప్పుడు.. బీహార్‌లో రోడ్డెక్కిన విద్యార్థులు","body_te":"నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆందోళనల సందర్భంగా అరెస్ట్‌ చేసిన విద్యార్థులను విడుదల చేస్తామన్న బీహార్‌ ప్రభుత్వ హామీ నెరవేరకపోవడంతో పాట్నాలో వందలాది మంది విద్యార్థులు, యువతీయువకులు రోడ్డెక్కి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/patna-students-protest-over-unreleased-neet-paper-leak-case-detainees-2473429"}]}]}