{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"argentina-500-kejeela-beeph-arjemteenaa-aata-gaalla-ra-ha-syam-i","title_te":"Argentina: 500 కేజీల బీఫ్‌.. అర్జెంటీనా ఆట‌గాళ్ల ర‌హ‌స్యం ఇదే.. వీడియో","section":"తాజా","status_line":"Argentina: 500 కేజీల బీఫ్‌.. అర్జెంటీనా ఆట‌గాళ్ల ర‌హ‌స్యం ఇదే.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:09:57.647Z"},"facts":[],"events":[{"id":"event-19373","date":"2026-07-15T09:58:06.000Z","title_te":"Argentina: 500 కేజీల బీఫ్‌.. అర్జెంటీనా ఆట‌గాళ్ల ర‌హ‌స్యం ఇదే.. వీడియో","body_te":"Argentina : అర్జెంటీనా ఆట‌గాళ్లు త‌మ ఫిట్‌నెస్ కోసం స్వంత దేశం నుంచి ఆహారాన్ని తెచ్చుకున్నారు. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడుతున్న ఆ బృందం.. సుమారు 500 కేజీల బీఫ్‌ను వాళ్లు బ‌స చేస్తున్న సిటీకి తీసుకెళ్లారు. లోమో, వాసియో, ఎంట్రానా, మాతాంబ్రే, పెసిటో, అస‌డో డీ తిరా లాంటి బీఫ్ వంట‌కాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/argentina-shipped-500kg-of-traditional-beef-for-its-football-team-players-watch-video-2452016"}]}]}