{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arhulaina-divyaamgulaku-cheyoota-penshan-amdimchaali","title_te":"అర్హులైన దివ్యాంగులకు చేయూత పెన్షన్ అందించాలి","section":"తాజా","status_line":"అర్హులైన దివ్యాంగులకు చేయూత పెన్షన్ అందించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76708","date":"2026-08-18T10:45:24.000Z","title_te":"అర్హులైన దివ్యాంగులకు చేయూత పెన్షన్ అందించాలి","body_te":"దివ్య దేవరాజన్నవతెలంగాణ-భిక్కనూర్మండలంలోని ఐకెపి కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన జూమ్ సమావేశంలో టి-సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందించే నూతన చేయూత పెన్షన్‌కు అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఎస్.హెచ్.జి లీడర్ బాధ్యత తీసుకొని తమ గ్రామాల్లో అర్హులైన దివ్యాంగులను గుర్తించి పెన్షన్ కోసం దరఖాస్తు చేయించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని అర్హులైన ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకునేలా […] The post అర్హులైన దివ్యాంగులకు చేయూత పెన్షన్ అందించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-cheyutha-pension-should-be-provided-to-eligible-persons-with-disabilities/"}]}]}