{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arhulaina-e-okkari-otoo-mis-kaavoddu","title_te":"అర్హులైన ఏ ఒక్కరి ఓటూ మిస్‌ కావొద్దు..","section":"తాజా","status_line":"అర్హులైన ఏ ఒక్కరి ఓటూ మిస్‌ కావొద్దు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T02:38:13.211Z"},"facts":[],"events":[{"id":"event-42639","date":"2026-07-29T02:06:24.000Z","title_te":"అర్హులైన ఏ ఒక్కరి ఓటూ మిస్‌ కావొద్దు..","body_te":"బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటుహక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తహసీల్దార్లకు సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/balkonda-mla-vemula-prashanth-reddys-suggestions-to-tahsildars-2466345"}]}]}