{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arjemt-laak-daun-ardharaatri-yoonivarsiteelo-kaalpula-kalakalam","title_te":"అర్జెంట్ లాక్‌డౌన్.. అర్ధరాత్రి యూనివర్సిటీలో కాల్పుల కలకలం!","section":"తాజా","status_line":"అర్జెంట్ లాక్‌డౌన్.. అర్ధరాత్రి యూనివర్సిటీలో కాల్పుల కలకలం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72268","date":"2026-08-15T14:34:38.000Z","title_te":"అర్జెంట్ లాక్‌డౌన్.. అర్ధరాత్రి యూనివర్సిటీలో కాల్పుల కలకలం!","body_te":"Multiple people were injured in a shooting near Virginia State University's Quad Annexes, leading to an immediate campus lockdown as police search for suspects.అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థ వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి క్యాంపస్‌లోని 'క్వాడ్ అన్నెక్సెస్' సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/shocking-shooting-near-virginia-state-university-quad-annexes-leaves-multiple-injured-and-campus-loc-501835.html"}]}]}