{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arjemteenaa-adugu-padenaa","title_te":"అర్జెంటీనా అడుగు పడేనా?","section":"తాజా","status_line":"అర్జెంటీనా అడుగు పడేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T18:48:56.916Z"},"facts":[],"events":[{"id":"event-18274","date":"2026-07-14T18:47:55.000Z","title_te":"అర్జెంటీనా అడుగు పడేనా?","body_te":"ఇంగ్లాండ్‌తో నేడు సెమీఫైనల్‌ పోరుఫిఫా 2026 ప్రపంచకప్‌అర్థరాత్రి 12.30 నుంచి జీ నెట్‌వర్క్‌లో.. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ప్రపంచమే ఊగిపోతుండగా.. టైటిల్‌ రేసు రసవత్తర దశకు చేరుకుంది. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్‌-4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఫ్రాన్స్‌, అర్జెంటీనా, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకోగా.. నేడు అర్థరాత్రి అట్లాంటాలో అర్జెంటీనాతో ఇంగ్లాండ్‌ తలపడనుంది. టైటిల్‌ నిలబెట్టుకున్న మూడో జట్టుగా నిలిచేందుకు డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా తహతహలాడుతుండగా, 60 ఏండ్ల నిరీక్షణకు తెరదించేందుకు ఇంగ్లాండ్ […] The post అర్జెంటీనా అడుగు పడేనా? appeared first","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/will-argentina-make-a-move/"}]}]}