{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arjemteenaaku-imglamd-savaal-nedu-imglish-teem-to-messeesena-sem","title_te":"అర్జెంటీనాకు ఇంగ్లండ్‌ సవాల్‌.. నేడు ఇంగ్లిష్‌ టీమ్‌తో మెస్సీసేన సెమీస్‌ పోరు","section":"తాజా","status_line":"అర్జెంటీనాకు ఇంగ్లండ్‌ సవాల్‌.. నేడు ఇంగ్లిష్‌ టీమ్‌తో మెస్సీసేన సెమీస్‌ పోరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T19:59:34.661Z"},"facts":[],"events":[{"id":"event-18297","date":"2026-07-14T19:52:31.000Z","title_te":"అర్జెంటీనాకు ఇంగ్లండ్‌ సవాల్‌.. నేడు ఇంగ్లిష్‌ టీమ్‌తో మెస్సీసేన సెమీస్‌ పోరు","body_te":"ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న లియోనల్‌ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కోనుంది. బుధవారం అర్ధ రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా..బలమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/messis-argentina-face-tough-england-test-in-fifa-world-cup-semifinal-2451334"}]}]}