{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arjun-rampal-arjun-raampaal-remdo-pelli-priyuraalu-gaabriyellaat","title_te":"Arjun Rampal | అర్జున్ రాంపాల్ రెండో పెళ్లి.. ప్రియురాలు గాబ్రియెల్లాతో రిజిస్టర్ మ్యారేజ్","section":"తాజా","status_line":"Arjun Rampal | అర్జున్ రాంపాల్ రెండో పెళ్లి.. ప్రియురాలు గాబ్రియెల్లాతో రిజిస్టర్ మ్యారేజ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T07:16:45.709Z"},"facts":[],"events":[{"id":"event-82843","date":"2026-08-22T06:20:21.000Z","title_te":"Arjun Rampal | అర్జున్ రాంపాల్ రెండో పెళ్లి.. ప్రియురాలు గాబ్రియెల్లాతో రిజిస్టర్ మ్యారేజ్","body_te":"Arjun Rampal | బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ‘ధురంధర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విలన్‌గా మరింత గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ రాంపాల్.. తన ప్రియురాలు, మోడల్, నటి గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను అధికారికంగా వివాహం చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/arjun-rampal-marriage-news-viral-2490952"}]}]}