{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arjunudu-pratishthimchina-sivalimgam-udayam-talupulu-terichesari","title_te":"అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ పూర్తయి ఉంటుందట! ఈ ఆలయ రహస్యం ఇదే","section":"తాజా","status_line":"అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ పూర్తయి ఉంటుందట! ఈ ఆలయ రహస్యం ఇదే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62780","date":"2026-08-10T03:29:01.000Z","title_te":"అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ పూర్తయి ఉంటుందట! ఈ ఆలయ రహస్యం ఇదే","body_te":"Kedareswar Temple Jhansi: ఝాన్సీ సమీపంలోని పురాతన కేదారేశ్వర ఆలయం చరిత్ర, పురాణ విశ్వాసం, రహస్యాలతో భక్తులను ఆకట్టుకుంటోంది. అర్జునుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్మకం. అంతేకాదు.. ఉదయం ఆలయ తలుపులు తెరిచేసరికి శివుడికి పూజ పూర్తయి ఉంటుందనే స్థానిక విశ్వాసం ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/kedareswar-temple-mystery-did-arjuna-install-the-shiva-lingam-the-mysterious-worship-before-dawn-1884737.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxPVTlqQmdnOHZya2RfY2sxWGV1SXdCSVlpZ25aV3c4d0FRcG9nRGpKUWptTGdEOWtPSVduZThtUVFoc2licS1kYXhTTTBtZC1iUm13X3dJQWpZWTdiMVlMeWtNblpFU2I4NzJsWDF5MFRoWjh4eUFkR2xNclhsdFhHbTIxaVl0RGVYNW9sMkZGWVBjc2V4OUwwT0VGbTFheUxHWjBsaEd6QlU0VXVxUGRKVENYMW5JSjBsWkxiSUpVdFNNT0JkWXpPb2J5aTV2WVJsUk44YlVWNWIwN2pXOUHSAd4BQVVfeXFMT1U5akJnZzh2cmtkX2NrMVhldUl3QklZaWduWld3OHdBUXBvZ0RqSlFqbUxnRDlrT0lXbmU4bVFRaHNpYnEtZGF4U00wbWQtYlJtd193SUFqWVk3YjFZTHlrTW5aRVNiODcybFgxeTBUaFo4eHlBZEdsTXJYbHRYR20yMWlZdERlWDVvbDJGRllQY3NleDlMME9FRm0xYXlMR1owbGhHekJVNFV1cVBkSlRDWDFuSUowbFpMYklKVXRTTU9CZFl6T29ieWk1dllSbFJOOGJVVjViMDdqVzlB?oc=5"}]}]}