{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"army-ane-padam-ekkadi-numchi-vachchimdi-poorti-phul-phaam-emito","title_te":"ARMY అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది.. పూర్తి ఫుల్‌ఫామ్ ఏమిటో తెలుసా?..","section":"తాజా","status_line":"ARMY అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది.. పూర్తి ఫుల్‌ఫామ్ ఏమిటో తెలుసా?..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T01:27:14.327Z"},"facts":[],"events":[{"id":"event-61131","date":"2026-08-09T01:00:26.000Z","title_te":"ARMY అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది.. పూర్తి ఫుల్‌ఫామ్ ఏమిటో తెలుసా?..","body_te":"అర్మీ.. అనగానే మనకు గుర్తొ్చ్చేది దేశ రక్షణ. ఈ పదాన్ని మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఆర్మీ అనే పదానికి పూర్తి అర్థం ఏమిటి.. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక వేళ మీకు ఈ డౌట్ వచ్చి ఉంటే ఈ వార్త మీకోసం.. ఇక్కడ మనం అర్మీ అనే పదానికి అర్థం ఏమిటి.. అది ఎక్కడి నుంచి వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/what-is-the-full-form-of-army-meaning-origin-and-key-characteristics-explained-1883814.html"}]}]}