{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"army-major-killed-omtenu-dheekottina-es-yoovee-aarmee-mejar-mrut","title_te":"Army Major Killed | ఒంటెను ఢీకొట్టిన ఎస్‌యూవీ.. ఆర్మీ మేజర్ మృతి, ఇద్దరు అధికారులకు గాయాలు","section":"తాజా","status_line":"Army Major Killed | ఒంటెను ఢీకొట్టిన ఎస్‌యూవీ.. ఆర్మీ మేజర్ మృతి, ఇద్దరు అధికారులకు గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T12:28:50.448Z"},"facts":[],"events":[{"id":"event-47029","date":"2026-07-31T12:16:34.000Z","title_te":"Army Major Killed | ఒంటెను ఢీకొట్టిన ఎస్‌యూవీ.. ఆర్మీ మేజర్ మృతి, ఇద్దరు అధికారులకు గాయాలు","body_te":"Army Major Killed | ఆర్మీ అధికారులు ప్రయాణించిన ఎస్‌యూవీ వాహనం ఒక ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనం పల్టీలుకొట్టింది. ఆర్మీ మేజర్‌ మరణించగా ఇద్దరు ఆర్మీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/army-major-killed-2-officers-injured-after-suv-hits-camel-in-rajasthans-jaisalmer-2469012"}]}]}