{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"arrest-ugra-muthaato-limkulu-asa-phool-maalik-ane-vyakti-arest","title_te":"Arrest | ఉగ్ర‌ముఠాతో లింకులు.. అస‌ఫూల్ మాలిక్ అనే వ్యక్తి అరెస్ట్‌","section":"తాజా","status_line":"Arrest | ఉగ్ర‌ముఠాతో లింకులు.. అస‌ఫూల్ మాలిక్ అనే వ్యక్తి అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71766","date":"2026-08-15T09:18:59.000Z","title_te":"Arrest | ఉగ్ర‌ముఠాతో లింకులు.. అస‌ఫూల్ మాలిక్ అనే వ్యక్తి అరెస్ట్‌","body_te":"Arrest | అఫ్గానిస్థాన్ (Afghanistan) కేంద్రంగా నడుస్తున్న‌ ఉగ్రముఠా (Terror Group) తో సంబంధం ఉన్న అసఫూల్ మాలిక్‌ (Asaful Malik) అనే యువకుడిని బెంగళూరు పోలీసులు (Bengalore Police) అరెస్ట్‌ చేశారు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bengaluru-police-arrest-25-year-old-over-alleged-ttp-links-suspected-attack-plot-against-pakistan-army-2484162"}]}]}